హిందూ సాంప్రదాయ పద్దతిలో ప్రియాంక-నిక్ వివాహం

0
16

ఎట్టకేలకు ప్రేమ బంధం నుంచి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు ప్రియాంక-నిక్ జంట. డిసెంబర్ 1 సాయంత్రం వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. క్రైస్తవ సాంప్రదాయ పద్దతిలో రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న ఉమాయిద్ భవన్ ప్యాలెస్‌లో వీరు వివాహం చేసుకున్నారు.

డిసెంబర్ 3న హిందూ సాంప్రదాయ పద్దతిలో మరోసారి వీరి  జరగనుంది. ఇక దీనికి ముందే వోగ్ మ్యాగజైన్ కోసం స్పెషల్ ఫోటోషూట్ చేసారు ప్రియాంక చోప్రా నిక్ జోనస్. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.కుటుంబంతో ఫోటోకు పోజిచ్చిన ప్రియాంక చోప్రా-నిక్ జోనస్.పెళ్లి తర్వాత పార్టీ చేసుకున్న ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ కుటుంబ సభ్యులు..పెళ్లికొడుకు డాన్సులు.. భార్య ప్రియాంక కోసం స్టెప్పులు వేస్తున్న నిక్ జోనస్.ప్రియాంక చోప్రా-నిక్ జోనస్.. భార్యాభర్తల ఆత్మీయ పరిచయ వేడుక

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here