25.2 C
Nellore
Sunday, December 16, 2018

మెక్లిన్‌ క్లబ్‌లో షటిల్‌ పోటీలు ప్రారంభం

నారా చంద్రబాబు నాయుడు క్రిస్మస్‌ షటిల్‌ కప్‌ను శుక్రవారం స్థానిక మెక్లిన్‌ క్లబ్‌లో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను నుడా ఛైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను...

వీఆర్‌ విద్యా సంస్థల పరిరక్షణ పోరాట యోధుడు మృతి

నెల్లూరులోని వీఆర్‌ విద్యా సంస్థల పరిరక్షణ పోరాట యోధుడు ఆమంచర్ల శంకర నారాయణ శుక్రవారం వేకువజామున గుండెపోటుతో అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. ఈయన మృతికి భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు...

నెల్లూరులో భారీ ర్యాలీ

నెల్లూరులో వెలుగు ఉద్యోగులు భారీ ర్యాలీతో కదంతొక్కారు. తమను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగులు కలెక్టరేట్‌ ఎదుట రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. గురువారంతో దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఇప్పటికే రోడ్లు...

నెల్లూరు కరెంటాఫీసు సెంటర్‌లో జిల్లా కార్యవర్గ సమావేశం

జరగబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేలా చట్టం చేయాలని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య పేర్కొన్నారు. నెల్లూరు కరెంటాఫీసు సెంటర్‌లోని ఆ సంఘం కార్యాలయంలో...

జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా టీపీ శీలం

జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా టీపీ శీలంను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు డాక్టర్‌ ఎన్‌.రఘువీరారెడ్డి ఆమోదంతో ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనేజేషన్‌) సూరిబాబు ఉత్తర్వులు జారీచేశారు. దీంతోపాటు జిల్లా...

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌11 వాహక నౌకను నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ మరో ప్రయోగానికి సిద్థమైంది. వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4.10 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌11 వాహక...

జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపికైన లిటిల్‌ ఏంజెల్స్‌ విద్యార్థిని

గూడూరు పట్టణ సమీపంలోని లిటిల్‌ ఏంజెల్స్‌ పాఠశాలకు చెందిన ఎల్‌.లోహిత విద్యార్థిని జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌కు అర్హత సాధించినట్లు పాఠశాల యాజమ్యాం ప్రతినిధి బి.సుబ్రహ్మణ్యంరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 64వ ఏపీ...

జిల్లాకు భారీ వర్షాల హెచ్చరిక

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారుతుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు జిల్లా విపత్తుల శాఖకు బుధవారం సాయంత్రం సంకేతాలు పంపారు. దీని...

రాష్ట్ర స్థాయి యోగా ఛాంపియన్‌షిప్‌ పోటీలు

మండల కేంద్రమైన బుచ్చిరెడ్డిపాళెంలోని డీఎల్‌ఎన్‌ఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం రాష్ట్ర స్థాయి యోగా ఛాంపియన్‌షిప్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. 64వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ముఖ్య...

ఈ నెల 15వ తేదీన నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు

దక్షిణ బంగాళాఖాతం మధ్యభాగంలో ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని, అది బుధవారం నాటికి వాయుగుండంగా మారుతుందని విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. అనంతరం మరింత బలోపేతమై తీవ్రవాయుగుండంగా రూపుదాల్చే అవకాశం ఉందని...