25.2 C
Nellore
Sunday, December 16, 2018

శ్రీలంక పార్లమెంట్‌ రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు

శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశ పార్లమెంట్‌ను రద్దు చేస్తూ అధ్యక్షుడు సిరిసేన తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించింది. ఐదేళ్ల పదవీ కాలంలో...

2022 ఎన్నికల్లో పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న థెరెసా మేకి

బ్రిటన్‌ ప్రధాని థెరెసా మేకి అవిశ్వాస గండం తప్పింది. బుధవారం రాత్రి జరిగిన ఓటింగ్‌లో మేకి చెందిన కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీలు 317 మంది పాల్గొనగా, 200 మంది ఆమెకు అనుకూలంగా, మరో...

క్రిస్‌మస్‌ రోజు అధిక గుండెపోట్లు

క్రిస్‌మస్‌ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం మధ్య రోగులు, వృద్ధులు భారీ సంఖ్య లో గుండెపోటుకు గురవుతారని తాజా అధ్యయనం లో తేలింది. స్వీడన్‌లోని ఉప్సలా వర్సిటీ పరిశోధకులు ఈ...

డిసెంబరు 23 నుంచి జనవరి 12 మధ్య ‘చైతన్య స్రవంతి’

వచ్చే ఏడాది జులై 4-6 తేదీల మధ్య వాషింగ్టన్‌ డీసీలో జరగనున్న తానా(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) 22వ మహాసభలకు సన్నాహకంగా తెలుగు రాష్ట్రాల్లో ‘చైతన్య స్రవంతి’ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆ సంఘం...

గోల్డెన్‌ వీసా నిలిపివేయట్లేదు

కోట్లకు పడగలెత్తే భారతీయులు సహా ప్రపంచ కుబేరులకిచ్చే ‘గోల్డెన్‌ వీసా’లను నిలిపివేయాలన్న నిర్ణయాన్ని బ్రిటన్‌ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. టైర్‌-1 మదుపరుల వీసాను గోల్డెన్‌ వీసాగా పిలుస్తుంటారు. బ్రిటన్‌లో శాశ్వత నివాస హక్కులను...

వీసా ఫ్రీ దేశాలు 

పగడాల దీవుల్లో.. రతనాల రాత్రులు ఏరుకుందామా?మృతసముద్రం అలలపై ఆహ్లాదంగా కలలుకందామా?మకావూ క్యాసినోల్లో అదృష్టం అద్దుకుందామా..ఫిజీలో సుబ్రహ్మణ్యస్వామిని వరాలు కోరుకుందామా.... ‘విసా’ల హృదయంతో రా రమ్మంటున్నాయి.. పర్యాటక ప్ర‘దేశాలు’. పాస్‌పోర్ట్‌తో ఎయిర్‌పోర్ట్‌కొచ్చిన వారికి హార్ట్‌లీ...

ఫ్రాన్స్‌లో ఉగ్రవాద దాడి

క్రిస్మస్‌ పండుగ వేళ ఫ్రాన్స్‌ ఉలిక్కిపడింది. ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌ నగరంలో రద్దీగా ఉండే ఓ వీధిలో బుధవారం ముష్కరుడు కాల్పులతో బీభత్సం సృష్టించాడు. క్రిస్మస్‌ పండుగ కోసం ప్రజలు పెద్ద ఎత్తున షాపింగ్‌  చేస్తున్న...

యుద్ధరంగంలోకి అడుగుపెట్టనున్న రోబోలు

ప్రస్తుతం మనుషులు చేస్తున్న, చేయలేని దాదాపు అన్ని పనులనూ రోబోలు చేస్తున్నాయి. నైపుణ్యంతో సంబంధం ఉన్న పనులను కూడా రోబోలు చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే మనల్ని మరింత ఆశ్చర్యానికి, భయానికి లోనుచేసే...

102 ఏళ్ల వయసులో స్కైడైవింగ్‌

ఎత్తైన ప్రదేశాల నుంచి కిందకి చూస్తే కళ్లు తిరగటం సహజం. మనలో చాలా మందికి ఇలాంటి అనుభవం ఎపుడో ఒకసారి ఎదురయ్యే ఉంటుంది. అయితే ఇరిన్‌ ఒషక్‌ అనే బామ్మ మాత్రం ఇందుకు...

బ్రెగ్జిట్‌ ఓటింగ్‌ వాయిదా

బ్రెగ్జిట్‌పై పార్లమెంట్‌లో మంగళవా రం చేపట్టే ఓటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే తెలిపారు. బ్రెగ్జిట్‌పై యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)తో తాను కుదుర్చుకున్న ఒప్పందంలోని అంశా లపై ఎంపీల్లో విభేదాలు...