21.9 C
Nellore
Sunday, December 16, 2018

ఎన్నికల వల్లే పదవి కాలం పొడిగింపు

ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) చీఫ్‌ రాజీవ్‌ జైన్, రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిన్‌ వింగ్‌(రా) కార్యదర్శి అనిల్‌ ధస్మనాల పదవీకాలాన్ని కేంద్రం 6 నెలలు పొడిగించింది. మేలో లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు వారు పదవిలో...

భవిష్యత్తులో మహిళా దలైలామా

భవిష్యత్తులో మహిళా దలైలామా వచ్చే అవకాశ ముందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, బౌద్ధమత ప్రబోధకులు దలైలామా అన్నారు. బౌద్ధ సంప్రదాయం చాలా ఉదారమైనదని, స్త్రీపురుషులిద్దరికీ బౌద్ధమతంలో సమాన హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. శుక్రవారం...

అమితవ్‌ ఘోష్‌ కి జ్ఞాన్‌పీఠ్‌ పురస్కారం

సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారం జ్ఞాన్‌పీఠ్‌ను ఈ ఏడాదికి ప్రముఖ ఆంగ్ల రచయిత అమితవ్‌ ఘోష్‌ గెలుచుకున్నారు. ‘వినూత్న రచనలకు పేరొందిన అమితవ్‌ చారిత్రక విషయాలతో పాటు ఆధునిక యుగంలోని పరిస్థితుల్ని స్పృశించారు....

సింధియా కుటుంబానికి అందని సీఎం పదవి

మధ్యప్రదేశ్‌ సీఎం పీఠం సింధియా కుటుంబాన్ని ఊరిస్తోంది. సీఎం అవుతారని అందరూ భావించినా జ్యోతిరాదిత్య సింధియాను కాదని సీనియర్‌ అయిన కమల్‌నాథ్‌ను అధిష్టానం ఎంపిక చేసింది. సరిగ్గా 30 ఏళ్ల క్రితం జ్యోతిరాదిత్య...

మూడోసారి ముఖ్యమంత్రిగా అశోక్‌ గహ్లోత్‌

రాజస్తాన్‌ రాజకీయాల్లో మూడురోజుల ఉత్కంఠకు తెరపడింది. సీనియర్‌ నేత అశోక్‌ గహ్లోత్‌(67), యువ నేత సచిన్‌ పైలట్‌(41) మధ్య సయోధ్య సాధించేందుకు రాహుల్‌ గాంధీ చేసిన యత్నాలు ఫలించాయి. సీఎంగా అశోక్‌ గహ్లోత్‌ను,...

కాంగ్రెస్ రాజకీయాలకు చెంపపెట్టు

రఫేల్‌ యుద్ధ వివానాల కొనుగోలు ఒప్పందంపై సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీల అబద్ధాల రాజకీయాలకు చెంపపెట్టు లాంటిదనీ, ఇన్నాళ్లూ అసత్య ఆరోపణలు చేసి, దేశ భద్రతను ప్రమాదంలో పడవేసినందుకు...

కాపలాదారుడు (ప్రధాని మోదీని) ఒక దొంగ

రఫేల్‌ ఒప్పందాన్ని కట్టబెట్టడం ద్వారా రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత అనిల్‌ అంబానీకి ప్రధాని నరేంద్ర మోదీ సాయం చేశారనీ, ఈ విషయాన్ని తాను నిరూపిస్తానని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు....

రాఫెల్ కొనుగోలుపై ద‌ర్యాప్తు అవసరం లేదు

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై ద‌ర్యాప్తు జ‌ర‌గాల‌ని వేసిన పిటీష‌న్ల‌ను సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. రాఫెల్ వివాదంపై ఎటువంటి విచార‌ణ అవ‌స‌రం లేద‌ని, దాంట్లో జోక్యం చేసుకోవాల్సిన ఎటువంటి కోణం లేద‌ని కోర్టు...

రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో అధిష్టానానికి చిక్కు

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన ఆనందం కంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో ఎదురౌతున్న తలనొప్పులే కాంగ్రెస్ అధిష్టానానికి అధికంగా ఉన్నాయి. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం తీవ్రంగా...

నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు 2,012 కోట్లు ఖర్చు

భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, గడచిన నాలుగున్నరేళ్లలో ఆయన విదేశీ పర్యటనలకు అయిన మొత్తం ఖర్చు అక్షరాలా రూ. 2,012 కోట్లు. ఈ విషయాన్ని పార్లమెంట్ ప్రశ్నోత్తరాల...