21.9 C
Nellore
Sunday, December 16, 2018

పెథాయ్ తుఫాన్‌ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం

పెథాయ్ తుఫాన్‌పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు సన్నద్ధతపై ఈరోజు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. తుఫాను ప్రభావ పరిస్థితిని సమీక్షిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేట తుపాన్ సంబంధిత...

ఈనెల 31కి హైకోర్టు రెడీ

అమరావతిలో నిర్మిస్తున్న హైకోర్టు పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. ఫ్రీ కాస్ట్ టెక్నాలజీతో హైకోర్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈనెల 31కి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.ప్రజలకు, రైతులకు ఇచ్చిన ప్లాట్లలో...

పేదలకు ఉచిత వైద్యం

పేదలకు ఉచితంగా మందులు, వైద్యం అందించాలనేదే ముఖ్య ఉద్దేశమని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.  విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మెడ్ టెక్ జోన్ లో డబ్ల్యూహెచ్ వో సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…. వైద్య...

ఘనంగా సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు

జిల్లాలో ప్రముఖ దేవాలయం అయిన విజయనగరంలో స్థానిక పూలబగ్ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో గురువారం ఘనంగా సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు జరుగుతున్నాయి. గురువారం వేకువజాము 3 గంటలు నుంచే ప్రేత్యక...

ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టుకు రంగం సిద్దం

నటుడు,దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మెమోరియల్ ను నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. నీరుకొండపై ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టుకు సంబంధించి ఎల్ అండ్ టీ రూపొందించిన...

మెడ్‌ టెక్‌ పార్క్‌ను ప్రారంభించనున్న చంద్రబాబునాయుడు

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక రాజధానిగా భావించే విశాఖ నగరంలో ఏర్పాటవుతున్న దేశంలోని తొట్ట తొలి వైద్య ఉపకరణాల ఉత్పాదక కేంద్రం మెడ్‌ టెక్‌ పార్క్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు ప్రారంభించనున్నారు. నగరంలోని పారిశ్రామిక ప్రాంతం...

ఫిబ్రవరి నాటికి పూర్తి కానున్న కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైల్వే లైను

కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైల్వే లైను పనులపై మంగళవారం ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపరాష్టప్రతి కార్యాలయంలో రైల్వేలైన్ పనుల తీరును రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్, రైల్వే శాఖ అధికారులు,...

ఒంగోలు జ్ఞానభేరి

భవిష్యత్‌ అంతా ఆవిష్కరణలదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒంగోలులో నిర్వహించిన జ్ఞానభేరి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..గొప్పవారంతా సాధారణ కుటుంబంలో పుట్టినవాళ్లేనని అన్నారు. నూతన ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టిపెట్టాలని, ఏ పని చేసినా...

కాలిఫోర్నియా ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు

నవ్యంధ్రప్రదేశ్ నాముందున్న లక్ష్యం అని ఏపి సింఎ  అన్నారు. ప్రస్తుంత 76 శాతంగా ఉన్న ప్రజా సంతృప్తిని 96 శాతానికి పెంచడమే ధ్యేయం అని ఏపి  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి సచివాలయంలో...

చంద్రబాబే సియం అంటున్న సబ్బంహరి

ఏపి రాష్ట్రానికి చంద్రబాబే సియం అని మాజీ ఎంపి సబ్బంహరి జోస్యం చెప్పారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబును ఓడించాలని బిజెపి, టిఆర్‌ఎస్‌ ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు గిఫ్ట్‌ ఇస్తేనే కేసిఆర్‌ సియం...