25.2 C
Nellore
Sunday, December 16, 2018

పోలవరం ప్రాజెక్ట్‌ పనులు జనవరికి వాయిదా

16, 17 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ కారణంగా పోలవరం ప్రాజెక్ట్‌ వద్ద రికార్డ్ స్థాయి కాంక్రీట్ పనులు జనవరికి వాయిదా వేస్తున్నట్లు మంత్రి దేవినేని ఉమ ప్రకటించారు....

విజయాలతో దూసుకెళ్తున్న జైపూర్

హర్యానాలోని పంచకుల వేదికగా జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ ఐదో విజయం నమోదు చేసుకుంది. సొంతగడ్డపై జైపూర్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. జోన్‌ 'ఎ'లో భాగంగా శుక్రవారం జరిగిన...

ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా

నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదిక‌గా ఆస్ట్రేలియా- ఇండియా మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 326 ప‌రుగుల‌కి ఆలౌట్ అయింది. మొద‌టి రోజు ఆరు వికెట్ల న‌ష్టానికి 277 ప‌రుగులు...

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పురోగతిపై కలెక్టర్‌ సమావేశం

జిల్లాలో ఉపాధి పనులు వేగంగా చేపట్టి జనవరి నెలాఖరుకు రోజుకు 1.25 లక్షల మంది కూలీలకు పని కల్పించాలని జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం రాత్రి కలెక్టర్‌ తన...

15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం ఉదయం నుంచే తావావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. చల్లని గాలులు వీస్తున్నాయి. ఈనెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సముద్రతీరంలో సుమారు...

మెక్లిన్‌ క్లబ్‌లో షటిల్‌ పోటీలు ప్రారంభం

నారా చంద్రబాబు నాయుడు క్రిస్మస్‌ షటిల్‌ కప్‌ను శుక్రవారం స్థానిక మెక్లిన్‌ క్లబ్‌లో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను నుడా ఛైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను...

వీఆర్‌ విద్యా సంస్థల పరిరక్షణ పోరాట యోధుడు మృతి

నెల్లూరులోని వీఆర్‌ విద్యా సంస్థల పరిరక్షణ పోరాట యోధుడు ఆమంచర్ల శంకర నారాయణ శుక్రవారం వేకువజామున గుండెపోటుతో అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. ఈయన మృతికి భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు...

జమ్మూలో రక్తపాతం

జమ్మూలో ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించారు. పూల్వామా జిల్లాలో హిజ్బుల్ ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు కశ్మీరీ పౌరులు మృతిచెందారు. మరికొం‍త మందికి తూటాలు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం భద్రతా...

మధ్యప్రదేశ్‌ ఎమ్మెల్యేల ట్రాక్‌ రికార్డు

హత్యలు, అత్యాచారాలు చేసిన నేరస్తులు జైలులోపల శిక్ష అనుభవించాల్సింది పోయి శాసన సభ్యులుగా అవతారమెత్తుతున్నారు. అధికార బలంతో శిక్షలు తగ్గించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తుండగా, అండ బలంతో దందాలు చేసేవారు మరికొందరు. తాజాగా మధ్యప్రదేశ్‌...

ఎన్నికల వల్లే పదవి కాలం పొడిగింపు

ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) చీఫ్‌ రాజీవ్‌ జైన్, రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిన్‌ వింగ్‌(రా) కార్యదర్శి అనిల్‌ ధస్మనాల పదవీకాలాన్ని కేంద్రం 6 నెలలు పొడిగించింది. మేలో లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు వారు పదవిలో...