25.2 C
Nellore
Sunday, December 16, 2018

మకరం(డిసెంబర్ 10 – డిసెంబర్ 16)

ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు పొదుపు పథకాలు అనుకూలం. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమెుత్తం సహాయం క్షేమం కాదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా తెలియజేయండి....

ధనస్సు(డిసెంబర్ 10 – డిసెంబర్ 16)

మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం ఈ వారం మీ ఓర్పునకు పరీక్షా సమయం. గుట్టుగా యత్నాలు సాగించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు బలపడుతాయి. సమర్థతకు నిదానంగా...

వృశ్చికం(డిసెంబర్ 10 – డిసెంబర్ 16)

విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట వ్యవహారానుకూలతకు మరింత శ్రమించాలి. ఆర్థిక లావాదేవీలు చికాకుపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. ఖర్చులు అంచనాలకు మించుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనుల...

తుల(డిసెంబర్ 10 – డిసెంబర్ 16)

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఖర్చులు సామాన్యం. పెట్టుబడులపై దృష్టి పెడతురా. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి....

కన్య (డిసెంబర్ 10 – డిసెంబర్ 16)

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు శుభకార్య సంప్రదింపులు ఫలిస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఇచ్చిపుచ్చుకునే...

సింహం(డిసెంబర్ 10 – డిసెంబర్ 16)

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం పరిస్థితి అనుకూలత ఉంది. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. పదవులు స్వీకరణకు మార్గం సుగమవుతుంది. బాధ్యతలు అధికమవుతాయిత. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి...

కర్కాటకం(డిసెంబర్ 10 – డిసెంబర్ 16)

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఖర్చులకు అదుపు ఉండదు. ధన సమస్య ఎదురవుతుంది. సాయం అర్ధించేందుకు మనస్కరించదు. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు. మీ శ్రీమతి...

మిథునం(డిసెంబర్ 10 – డిసెంబర్ 16)

మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు సంప్రదింపులకు అనుకూలం. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. వ్యాపకాలు, పరిచయాలు విస్తరిస్తాయి....

వృషభం(డిసెంబర్ 10 – డిసెంబర్ 16)

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆర్థికస్థితి నిరాశాజనకం. ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. ఆది,...

మేషం(డిసెంబర్ 10 – డిసెంబర్ 16)

అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. విలువైన కానుకలిచ్చిపుచ్కుకుంటారు. ఖర్చులకు అంతుండదు. డబ్బుకు...